జంతువులే నయం!
Posted by admin on February 12th, 2025 01:11 PM | No Comment
జంతువులే నయం! వానర, జాగిల ,మార్జాల త్రయం! జాతిభేదం,మరిచి ఒకటైన వైనం! నేడు ముగ్గురు మనుషులు, ఒకటైతే అద్భుతం! ఏ ఇద్దరి మధ్యఏకాభిప్రాయం ఓ అనృతం! మనుషులంతా ,ఎవరికి వారే యమునా తీరే! కోతి నుండి పుట్టాడు,మనిషి అంటారు! వానరుడే నయమని అంగీకరిస్తున్నారు అందరూ! తోక ఒక్కటి తక్కువ ,అన్ని ఆ అవలక్షణాలే! హనుమంతుడు...Read more »
ప్రేమే… మా లక్షణం
Posted by admin on February 12th, 2025 01:05 PM | No Comment
ప్రేమే… మా లక్షణం – డా. పొట్లూరి రవి కిరణ్!! జాతి వైరమే లేదు…జన్మ కోరినది కాదు!!జంతువులము మేము… జగడాలెరుగము మేము!!ఆజన్మ శతృత్వమంటారు అందరూ!!ఆ జన్మ మైత్రి కోసమే…అంటాము మేము!! జాతి వేరైన…జక్కలించము మేము!!జాతి వైరమెంచి…వెక్కిరించము మేము!!ప్రాంతమేదైన…ప్రాణ మిత్రులమే!!ప్రాభవమేదైన…ప్రేమ మూర్తులమే!! కులము లేదు మాకు…కుళ్ళు కాన రాదు!!మతము లేదు మాకు…మాత్సర్యమే లేదు!!వర్ణమెరుగము మేము...మర్మమెరుగము!!వర్గమెరుగము మేము…వేరు...Read more »
ప్రేమ పరిమళాలు
Posted by admin on February 12th, 2025 12:47 PM | No Comment
ప్రేమ పరిమళాలు కమ్మనైన అమ్మతనం కంటేనే రాదురాప్రేమపంచే ప్రతీప్రాణి అమ్మవంటిదేనురాజాతివైరమ్ము విడిచి ఒక్కటైనారురాజంతువేదైనా దాగిన ప్రేమను పసిగట్టరా !! కుక్కల కోతి పిల్లి చూడ చ్చకనైన సావాసంకలసి మెలసి బ్రతకటము కమ్మనైన అనుభూతినోరులేని జీవాలు నేర్పేను పాఠాలుచూసి నేర్వుము నీవు మంచి గుణపాఠాలు !! ప్రేమలో దాగి ఉంది పసిడి పరిమళాలుపంచగానె తెలుస్తుంది దాని...Read more »
ఆలోచనలను ఎలా మలచుకోవాలి?
Posted by admin on August 7th, 2024 09:11 AM | No Comment
ఆలోచనలను ఎలా మలచుకోవాలి?ప్రతి ఒక్కరిలోనూ శక్తి సామర్థ్యాలనేవి ఉంటాయి. వాటిని గుర్తించుకోవాలి. మిమ్మల్ని మీరు ఉన్నతులుగా తీర్చిదిద్దుకోవటం కోసం, మీ బలహీనతల్ని, సమస్యల్ని అధిగమించడం కోసం, మీ అంతర్గత శక్తులు పటిష్టం చేసుకోవడంకోసం, అంతిమవిజయం సాధించట కోసం మీ ఆలోచలను మార్చుకోవచ్చు. మంచి ఆలోచనలతో మనల్ని మనం మలచుకోవడంలోనే విజయం దాగివుంది. ఒక లక్ష్యంతో...Read more »
పదవుల పంపకాలపై చంద్రబాబు కొత్త ఫార్ములా
Posted by admin on August 5th, 2024 10:44 AM | No Comment
ఏపీలో నామినేటెడ్ పదవుల కోసం మూడు పార్టీల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత మూడు పార్టీల నేతలు తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించారు. అధికారంలోకి వచ్చి రెండు నెలలు గడిచినా.. ఇప్పటికీ ఒక్క పోస్టు కూడా భర్తీ కాలేదు. రేపోమాపో అంటూ సాగదీయటంతో కొంతమంది నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు....Read more »
మోదీ – చంద్రబాబు పనితీరుతో మనకు మంచి రోజులు వచ్చాయ్
Posted by admin on August 5th, 2024 10:40 AM | No Comment
చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చెయ్యడానికి ప్రయత్నిస్తున్నదని, ఆంధ్రప్రదేశ్ ను ఆదుకోవడానికి ప్రధాని నరేంద్ర మోదీ కూడా సిద్దంగా ఉన్నారని, ఇక ముందు మన రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకునే బాధ్యత కూటమి ప్రభుత్వానిదే అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి...Read more »