డొక్కా సీతమ్మ పేరు పవన్ కళ్యాణ్ సూచించారు.
August 9th, 2024 01:14 PM | ఆంధ్రప్రదేశ్ | No Comment
డొక్కా సీతమ్మ .. ఈ పేరు ఏపీలో చాలా మందికి తెలియని పేరు. పవన్ కళ్యాణ్ పుణ్యమా అని ఆ అపర అన్నపూర్ణ పేరు అందరికీ చిర పరిచయం అయ్యింది. అయితే డొక్కా సీతమ్మ పేరుతో క్యాంటీన్ లు పెట్టాలని మొదట పవన్ కళ్యాణ్ భావించిన విషయం తెలిసిందే. ఈ మేరకు సీఎం చంద్రబాబుతో...Read more »
కీలక పదవుల నియామకం
August 7th, 2024 12:58 PM | ఆంధ్రప్రదేశ్ | No Comment
డిప్యూటీ స్పీకర్ గా ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులను ఖరారు చేసినట్లు సమాచారం. స్పీకర్ గా ఉత్తరాంధ్రకు చెందిన చింతకాయల అయ్యన్నపాత్రుడు ఉండటంతో…డిప్యూటీ స్పీకర్ గా రాయల సీమ ప్రాంతానికి చెందిన బీసీ నేత కాల్వ శ్రీనివాసుల వైపు చంద్రబాబు మొగ్గు చూపారు. తాజా మంత్రివర్గ విస్తరణలో...Read more »
టీటీడీ ఛైర్మన్ గా బి. ఆర్. నాయుడు?
August 7th, 2024 12:40 PM | తాజా వార్తలు | No Comment
టీటీడీ ఛైర్మన్ గా బి. ఆర్. నాయుడు? టీటీడీ నూతన పాలకవర్గం అదే విధంగా టీటీడీ పాలక మండలి నియామకం పైన కసరత్తు జరుగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని మూడు పార్టీల నేతలకు ఇందులో భాగస్వాములను చేస్తున్నట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల నుంచి ఎనిమిది మంది సభ్యులను నియమించనన్నారు. ఇందులో బీజేపీకి తెలంగాణ నుంచి...Read more »
సేవ భవిష్యత్ ప్రణాళికకు శ్రీకారం
August 7th, 2024 12:08 PM | సాహితీసేవ | No Comment
సేవ భవిష్యత్ ప్రణాళికకు శ్రీకారం సుప్రసిద్ధ సాహితీ వేత్తలు, ప్రసిద్ధ కవులు, ప్రముఖ రచయితలు,వర్తమాన రచయితలు , ఔత్సాహిక కవులు, ప్రధానంగా కవయిత్రులు, , రచయితలు, రచయిత్రులుఎందరో మహాను బావులు. అందరికీ వందనాలు. అభివందనముతో పాటు స్వాగత సుమాంజలితోసేవ నుండి ఆహ్వానం పలుకుతున్నాం. ఐక్యభావంతో సేవకు సహకారం అందించే వారికి ప్రతేకంగా ఇందు మూలంగా...Read more »
ఆలోచనలను ఎలా మలచుకోవాలి?
August 7th, 2024 09:11 AM | సకలసేవ | No Comment
ఆలోచనలను ఎలా మలచుకోవాలి?ప్రతి ఒక్కరిలోనూ శక్తి సామర్థ్యాలనేవి ఉంటాయి. వాటిని గుర్తించుకోవాలి. మిమ్మల్ని మీరు ఉన్నతులుగా తీర్చిదిద్దుకోవటం కోసం, మీ బలహీనతల్ని, సమస్యల్ని అధిగమించడం కోసం, మీ అంతర్గత శక్తులు పటిష్టం చేసుకోవడంకోసం, అంతిమవిజయం సాధించట కోసం మీ ఆలోచలను మార్చుకోవచ్చు. మంచి ఆలోచనలతో మనల్ని మనం మలచుకోవడంలోనే విజయం దాగివుంది. ఒక లక్ష్యంతో...Read more »
డొక్కా సీతమ్మ
August 6th, 2024 03:58 PM | ఆంధ్రప్రదేశ్ | No Comment
డొక్కా సీతమ్మ ఆంధ్రదేశంలో కొంత కాలం క్రితం వరకు డొక్కా సీతమ్మగారి పేరు తెలియని వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. ఆమె అన్నదానం ఖ్యాతి ఖండ ఖండాంతరాల్లో నూ వ్యాపించింది. ఆమె గురించి ఈ కాలం వారికి పెద్దగా తెలిసి ఉండకపో వచ్చు ఇప్పుడు ఆమెను గురించి కాంచెం తెలుసుకుందాం.. డొక్కా సీతమ్మగారు తూర్పుగోదావరి జిల్లా...Read more »