సౌభ్రాతృత్వం
February 12th, 2025 12:50 PM | సాహితీసేవ | No Comment
సౌభ్రాతృత్వం బుద్ది, జ్ఞానం యెరుగనిదే జంతులోకంఐనా మమతలో తానే మకుటాయమానంచేరదీసి, పక్క జాతులను ఈ మర్కటంసౌభ్రాతృత్వానికి చెబుతున్నది కొత్త అర్ధంమూడు జాతుల మధ్యనున్నా జాతి వైరంశునక భుజం పైన చేయి వేసి మర్కటంచాటుతున్నది ఎల్లలు లేని స్నేహ భావంపిల్లికూనకు, తన ఒడిలో ఇచ్చి స్థానంమార్జాల శునక మైత్రికి, వేసింది బీజంసర్వ జీవ సౌభ్రాతృత్వానికి చుట్టి...Read more »
ప్రేమ పరిమళాలు
February 12th, 2025 12:47 PM | సకలసేవ | No Comment
ప్రేమ పరిమళాలు కమ్మనైన అమ్మతనం కంటేనే రాదురాప్రేమపంచే ప్రతీప్రాణి అమ్మవంటిదేనురాజాతివైరమ్ము విడిచి ఒక్కటైనారురాజంతువేదైనా దాగిన ప్రేమను పసిగట్టరా !! కుక్కల కోతి పిల్లి చూడ చ్చకనైన సావాసంకలసి మెలసి బ్రతకటము కమ్మనైన అనుభూతినోరులేని జీవాలు నేర్పేను పాఠాలుచూసి నేర్వుము నీవు మంచి గుణపాఠాలు !! ప్రేమలో దాగి ఉంది పసిడి పరిమళాలుపంచగానె తెలుస్తుంది దాని...Read more »
స్నేహ మాధుర్యం
February 12th, 2025 12:42 PM | సాహితీసేవ | No Comment
స్నేహ మాధుర్యం జాతి వైరం మరచిఆపదలో ఆపన్న హస్తం అందించిఅక్కున చేర్చుకున్న జంతురాజమా!నీ స్నేహ మాధుర్యం మధురం! మధురాతి మధురం!విచక్షణా జ్ఞానం కలిగి ఉండిఉత్తమ మేధస్సును కలిగి ఉన్న మనిషి మాత్రంఆపదల్లో రిక్త హస్తం చూపించిసాటి జాతి వాడని చూడకుండామానవతా విలువలను మరచిమా కన్నా మీరే నయం అనేలా ఉన్న నేటి మానవుల ప్రవర్తనా...Read more »
జిహ్వకో రుచి!…. పుర్రె కో బుద్ధి!
February 12th, 2025 11:15 AM | సాహితీసేవ | No Comment
జిహ్వకో రుచి!…. పుర్రె కో బుద్ధి!– డా. పి. వి. ఎల్. సుబ్బారావు కూటి కొరకే కోటి విద్యలు! మనిషినిత్యావసరాలు మూడే! కూడు, గుడ్డ,బట్ట ఉంటే చాలే! అన్నమేరోజూ తింటూఉంటాం! ఏ రోజు కారోజు,కొత్తదనమే కోరుకుంటాం! కవిత్వానికి సైతం ,ఇంపైన భోజనమే ప్రీతి! రుచుల తృప్తి,కవిత్వ అభివృద్ధిలో దీప్తి! ఆరు రుచులు ఉన్నా,వాటిలో దేనికదే...Read more »
ఉగాది పచ్చడి
February 12th, 2025 11:10 AM | సాహితీసేవ | No Comment
ఉగాది పచ్చడి వసంత ఋతు హాసంతో ఏతెంచె “ విశ్వావసు”స్నేహ సౌరభాలు వెదజల్లె మలయ మారుత వీచికలు.లేత మావి పిందెలందించె స్వాగత వచనాలు, వగరుతో కూడిన పులుపును…నవ జీవన ప్రభాతాలు నును వెచ్చని అరుణ కిరణాలు.కమలాకర ప్రభాకరుడు యేతెంచె కరుణతో.సకల జనావళికందించెసర్వ సౌఖ్యాలు.షడ్రుచులు అందించె నవ నవర్షానికి ఆనందమయ వసంత శోభ.తీయనిపాటలతో ఆమని తలుపులు...Read more »
పర్యావరణ పరికిణీలు
February 12th, 2025 11:01 AM | సాహితీసేవ | No Comment
పర్యావరణ పరికిణీలు వసంత ఆగమనంతో మొదలు షడ్రుచులు నూతన వత్సరాన మెరిసే తారకలుమానవ మనుగడకై వెలిగే కుండలాలు మైమరపించే మధురానుభూతుల ఉత్సవాలుకారాల హాహాకారాల కావడికుండలుసంసార సాగరంలో పులుపుల పులకింతలు మెదడును పదునుచేసే చేదు అనుభవాలు జ్ఞాపకాల దొంతరల వగరు వయ్యారాలు లవణం నేర్పే జీవన స్థిరాంకాలుఆరు ఋతువులకు అనుసంధానకర్తలు ఆహార ఆహార్యాలకు పౌష్టిక నిలయాలుకళకళలాడే...Read more »