పద్మావతి నానీలు
Posted by admin on February 8th, 2025 05:48 PM | 1 Comment
పద్మావతి నానీలు పెళ్ళి! #3111;ర్మేచ కామేచతాళి కట్టిన బంధంమారింది మరునాడేఉరిత్రాడుగా.. #3079;ద్దరి కళ్ళు కలిశాయినాలుగు కళ్ళైమూగమనసులుమాటలు లేక.. #3118;నమిద్దరమూజతగా తోడూ నీడగాసహజీవనంఫేస్ బుక్ తో.. #3108;డబడుతున్నాయిఅడుగులునిజమేదో తెలియకపరదా చాటున.. #3098;ేతిలో తాళిబొట్టు తోకడదామా వద్దనిచేతికి కట్నంఅటా ఇటా.. — డా. పి. పద్మావతి,హైదరాబాద్
రాధికా రత్నాలు
Posted by admin on February 8th, 2025 05:42 PM | 1 Comment
నానీలురాధికా రత్నాలు 1) బద్ధకానికిబంధువు శ్రీవారుఊబకాయం ఉందిగామాటను నిజం చేస్తూ! 2) కలలను పెళ్లాడండిముందువిజయం వెంట తానుగాకలల రాణి రాదా! 3) బాల్య చేష్టలకుసాక్ష్యం చిన్నికృష్ణుడుజావగారిన దేహంఈనాటి బాల్యం 4) వీధి మలుపులోరామాయణంకాలేజీ రోజుల నాటినా ప్రేమ పురాణం. 5) భర్తకై కాలాన్నిశాసించే సతీసావిత్రిభర్తనే ఏమార్చేనేటి సావిత్రి.
ముసుగు
Posted by admin on February 8th, 2025 05:35 PM | 1 Comment
నానీలు – ముసుగు 1. తెరవెనుక నిజాలుపలికేటి ప్రగల్భాలునిలువునా దోపిడీలుమేక వన్నె పులులు… 2. గుండెనిండా బాధలుఅధరాన చిరునగవులుకొనితెచ్చుకున్న సంతోషాలుకానరానీయని దాపరికాలు…. 3. మంచిగా నటనలులోలోనతవ్వే గోతులుతియ్యనైన మాటలువిసిరేరు వలలు… 4. బోధించేరు నీతులుకుక్కమూతి బుద్ధులుదాచేసే నిజస్వరూపాలునయవంచన నక్కలు… #3112;ిజాయితీ వస్త్రధారణలువెలిసిపోయే రంగులుకోల్పోయే అల్లుకున్నపాశాలుకూరుకుపోయే అగాధంలో…. — యామిని కోళ్ళూరు
సత్యమేవ జయతే కాదు సత్యభామ జయతే
Posted by admin on November 11th, 2024 09:11 AM | No Comment
సత్యమేవ జయతే కాదు సత్యభామ జయతే దివిటీలు పెట్టినా కానరానిదివ్య మంగళ దీపావళిదయనీయమై హేయమైధమన నీతిని కాల్చలేకపోతుంది ..నరకాసురులు భూబకాసురులుభువిని కాల్చుకు తింటున్నారుకీచక కిరాతకం.. అంతులేని విరాటపర్వంపచ్చని రంగులు పేలవంగా మారుతున్నాయిప్రకృతి పచ్చ చీరను సైతం లాగుతున్నారుఅచ్చం పడగ విప్పిన పడతిలా….ఒక్కోసారి ఉన్మాదిలాఒక్కోసారి వర్ణశోభితంగాఊసరవల్లిలా రుంగులు మార్చిప్రకృతి సైతం వికృతమవుతుందికడుపు ఆకలి కాలిన బూడిదను...Read more »
విలువల వలువ వలవల…
Posted by admin on October 17th, 2024 09:11 AM | 11 Comments
విలువల వలువ వలవల… మారుతున్న కాలపు జోరు,జారుతున్న విలువల తీరు,దిగజారుతున్న సంస్కృతీ సంప్రదాయాలు,పతనమవుతున్న వలువల విలువలు,అంతరిక్ష పయనం చేసిన మానవుడు,పద్ధతులకు తిలోదకలిచ్చి పతనమవుతున్నాడు,ఆటవికునిగా మారుతున్న కుసంస్కార నాగరికుడు,మంచి చదువులు చదువుతారు,పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తారు,బుద్ధి జ్ఞానం మాత్రం కొంచమైనా వుండదు,అహం నరనరాన నిండగా,ఒళ్ళు మరచి తనకు తానే మేటియని తలచుచూతుండు గుడ్డయే ఫ్యాషననుచు,వస్తువులు కొనడానికి...Read more »
కాలంతో పోటీ… మాకు మేమే సాటి !!
Posted by admin on October 17th, 2024 09:04 AM | No Comment
కాలంతో పోటీ… మాకు మేమే సాటి !! గిరా గిరా వేగిరంగాబిరా బిరా బొంగరంలాచకా చకా చక్రంలాకాలంతో పోటీ!! నిముషమైనా వేచి ఉండం!!ఆలస్యం అమృతం విషం అన్నారుగా!!చేసే పాటు ఏదైనా…విడవం తొందరపాటు!!చేసే పాటు ఏదీ లేకపోయినా… చిందరవందరే మా అలవాటు!! మాదో నవ తరం…అడావుడి అనవరతం!!మాదో కలవరం…కదా అదో అనవసరం!!కాలంతో పోటీ…మాకు మేమే సాటి...Read more »
అలసిన బ్రతుకులు
Posted by admin on October 17th, 2024 08:55 AM | 1 Comment
అలసిన బ్రతుకులు అలిసిన బ్రతుకులకు ఓ కొత్త లోకం రచించేదెవరు చిరిగిన చెరుగును యింకా చించేవారే గాని, అలసిన బ్రతుకుల అడుగులు పడేదెటు వైపు అంతా తమాషా చూచేవారే గాని, ఫ్లాప్ సినిమా హీరో హీరోయే యగు సాంత్వన తెలుపు వారెవరు నవ్విపోదురే గాని, ప్రేమలో ఓడినంత మాత్రాన వారు ప్రేమికులు కారా పరిహారం...Read more »



















