సత్యమేవ జయతే కాదు సత్యభామ జయతే
Posted by admin on November 11th, 2024 09:11 AM | No Comment
సత్యమేవ జయతే కాదు సత్యభామ జయతే దివిటీలు పెట్టినా కానరానిదివ్య మంగళ దీపావళిదయనీయమై హేయమైధమన నీతిని కాల్చలేకపోతుంది ..నరకాసురులు భూబకాసురులుభువిని కాల్చుకు తింటున్నారుకీచక కిరాతకం.. అంతులేని విరాటపర్వంపచ్చని రంగులు పేలవంగా మారుతున్నాయిప్రకృతి పచ్చ చీరను సైతం లాగుతున్నారుఅచ్చం పడగ విప్పిన పడతిలా….ఒక్కోసారి ఉన్మాదిలాఒక్కోసారి వర్ణశోభితంగాఊసరవల్లిలా రుంగులు మార్చిప్రకృతి సైతం వికృతమవుతుందికడుపు ఆకలి కాలిన బూడిదను...Read more »
విలువల వలువ వలవల…
Posted by admin on October 17th, 2024 09:11 AM | 1 Comment
విలువల వలువ వలవల… మారుతున్న కాలపు జోరు,జారుతున్న విలువల తీరు,దిగజారుతున్న సంస్కృతీ సంప్రదాయాలు,పతనమవుతున్న వలువల విలువలు,అంతరిక్ష పయనం చేసిన మానవుడు,పద్ధతులకు తిలోదకలిచ్చి పతనమవుతున్నాడు,ఆటవికునిగా మారుతున్న కుసంస్కార నాగరికుడు,మంచి చదువులు చదువుతారు,పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తారు,బుద్ధి జ్ఞానం మాత్రం కొంచమైనా వుండదు,అహం నరనరాన నిండగా,ఒళ్ళు మరచి తనకు తానే మేటియని తలచుచూతుండు గుడ్డయే ఫ్యాషననుచు,వస్తువులు కొనడానికి...Read more »
కాలంతో పోటీ… మాకు మేమే సాటి !!
Posted by admin on October 17th, 2024 09:04 AM | No Comment
కాలంతో పోటీ… మాకు మేమే సాటి !! గిరా గిరా వేగిరంగాబిరా బిరా బొంగరంలాచకా చకా చక్రంలాకాలంతో పోటీ!! నిముషమైనా వేచి ఉండం!!ఆలస్యం అమృతం విషం అన్నారుగా!!చేసే పాటు ఏదైనా…విడవం తొందరపాటు!!చేసే పాటు ఏదీ లేకపోయినా… చిందరవందరే మా అలవాటు!! మాదో నవ తరం…అడావుడి అనవరతం!!మాదో కలవరం…కదా అదో అనవసరం!!కాలంతో పోటీ…మాకు మేమే సాటి...Read more »
అలసిన బ్రతుకులు
Posted by admin on October 17th, 2024 08:55 AM | No Comment
అలసిన బ్రతుకులు అలిసిన బ్రతుకులకు ఓ కొత్త లోకం రచించేదెవరు చిరిగిన చెరుగును యింకా చించేవారే గాని, అలసిన బ్రతుకుల అడుగులు పడేదెటు వైపు అంతా తమాషా చూచేవారే గాని, ఫ్లాప్ సినిమా హీరో హీరోయే యగు సాంత్వన తెలుపు వారెవరు నవ్విపోదురే గాని, ప్రేమలో ఓడినంత మాత్రాన వారు ప్రేమికులు కారా పరిహారం...Read more »
సేవ భవిష్యత్ ప్రణాళికకు శ్రీకారం
Posted by admin on August 7th, 2024 12:08 PM | No Comment
సేవ భవిష్యత్ ప్రణాళికకు శ్రీకారం సుప్రసిద్ధ సాహితీ వేత్తలు, ప్రసిద్ధ కవులు, ప్రముఖ రచయితలు,వర్తమాన రచయితలు , ఔత్సాహిక కవులు, ప్రధానంగా కవయిత్రులు, , రచయితలు, రచయిత్రులుఎందరో మహాను బావులు. అందరికీ వందనాలు. అభివందనముతో పాటు స్వాగత సుమాంజలితోసేవ నుండి ఆహ్వానం పలుకుతున్నాం. ఐక్యభావంతో సేవకు సహకారం అందించే వారికి ప్రతేకంగా ఇందు మూలంగా...Read more »
365 రోజుల అక్షర తోరణం,… ఇది రికార్డు : సేవ సారధి కంచర్లతో శ్రీరామ్ పుప్పాల
Posted by admin on August 5th, 2024 10:32 AM | No Comment
365 రోజుల అక్షర తోరణం,… ఇది రికార్డుపాత్రికేయ వృత్తిలో ఉన్న కంచర్ల సుబ్బానాయుడు సేవ అనే భాషా, సాహిత్య, సాంస్కృతిక సంస్థ స్థాపించి జూం వేదికగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఏ ఒక్క రోజూ క్రమం తప్పకుండా సంవత్సర కాలంగా ‘అక్షర తోరణం’ నిర్వహిస్తున్నారు. ఈ మహోత్కృష్టమైన కృషి 22024 మార్చి 22వతేది నాటికి...Read more »