రాధికా రత్నాలు
Posted by admin on February 8th, 2025 05:42 PM | No Comment
నానీలురాధికా రత్నాలు 1) బద్ధకానికిబంధువు శ్రీవారుఊబకాయం ఉందిగామాటను నిజం చేస్తూ! 2) కలలను పెళ్లాడండిముందువిజయం వెంట తానుగాకలల రాణి రాదా! 3) బాల్య చేష్టలకుసాక్ష్యం చిన్నికృష్ణుడుజావగారిన దేహంఈనాటి బాల్యం 4) వీధి మలుపులోరామాయణంకాలేజీ రోజుల నాటినా ప్రేమ పురాణం. 5) భర్తకై కాలాన్నిశాసించే సతీసావిత్రిభర్తనే ఏమార్చేనేటి సావిత్రి.
ముసుగు
Posted by admin on February 8th, 2025 05:35 PM | No Comment
నానీలు – ముసుగు 1. తెరవెనుక నిజాలుపలికేటి ప్రగల్భాలునిలువునా దోపిడీలుమేక వన్నె పులులు… 2. గుండెనిండా బాధలుఅధరాన చిరునగవులుకొనితెచ్చుకున్న సంతోషాలుకానరానీయని దాపరికాలు…. 3. మంచిగా నటనలులోలోనతవ్వే గోతులుతియ్యనైన మాటలువిసిరేరు వలలు… 4. బోధించేరు నీతులుకుక్కమూతి బుద్ధులుదాచేసే నిజస్వరూపాలునయవంచన నక్కలు… #3112;ిజాయితీ వస్త్రధారణలువెలిసిపోయే రంగులుకోల్పోయే అల్లుకున్నపాశాలుకూరుకుపోయే అగాధంలో…. — యామిని కోళ్ళూరు