సేవ
Thesis Theme for WordPress
  • Home
  • గురించి
  • సేవ
  • ప్రజాసేవ
    • ఆంధ్రప్రదేశ్
  • విద్యాసేవ
  • వైద్యసేవ
  • న్యాయసేవ
  • సాహితీసేవ
  • కళాసేవ
  • చిత్రసేవ
  • క్రీడాసేవ
  • గ్యాలరీ
  • వీడియో
  • సకలసేవ
You are here : సేవ » Archives for October 2024
  • Latest On సాహితీసేవ
    మౌనము*తాను

    మౌనము*తాను

    By admin - February 12 2025 01:03 PM

    మౌనము*తాను అందం కన్నా మిన్నైన సుగుణముఅంతరాన లేదు ఏరకమైన కల్మషముఅలా చూపులతో పెనవేసుకున్న సాన్నిహిత్యముఅరమరికలు లేకుండా కలసిన వైనముఅందరిని అలరించేలా...

    స్నేహం .

    స్నేహం .

    By admin - February 12 2025 01:01 PM

    స్నేహం . స్నేహం చేయగా జాతుల భేదమేలామమతతో మది నిండితే వాదమేలాసయోధ్య కుదిరితే వర్ణాలు జాతి యేలాసఖ్యతగా ఉంటే కోపాలు...

    సేద దీర్చు వృక్షం నేస్తం.

    సేద దీర్చు వృక్షం నేస్తం.

    By admin - February 12 2025 12:59 PM

    సేద దీర్చు వృక్షం నేస్తం. కలతలు కమ్ముకుని ఉసురు ముసుర్లు ఉరులై ||గుబులు గుండెల నిండి కన్న కలలు కన్నీరై...

    సోదరభావం

    సోదరభావం

    By admin - February 12 2025 12:52 PM

    సోదరభావం స్నేహం, ప్రేమ , అభిమానం కేవలం మానవుల సొత్తేకాదునోరు వాయిలేని జంతువులలోనుఉంటుందిజాతివైరాన్నికూడా దూరంపెట్టిఅక్కున చేర్చుకుందికుక్క పిల్లులనుమర్కటంపంచిపెట్టిందిభుజం మీద చేయివేసిస్నేహ...

    సౌభ్రాతృత్వం

    సౌభ్రాతృత్వం

    By admin - February 12 2025 12:50 PM

    సౌభ్రాతృత్వం బుద్ది, జ్ఞానం యెరుగనిదే జంతులోకంఐనా మమతలో తానే మకుటాయమానంచేరదీసి, పక్క జాతులను ఈ మర్కటంసౌభ్రాతృత్వానికి చెబుతున్నది కొత్త అర్ధంమూడు...

  • Latest On విద్యాసేవ
    డొక్కా సీతమ్మ

    డొక్కా సీతమ్మ

    By admin - August 6 2024 03:58 PM

    డొక్కా సీతమ్మ ఆంధ్రదేశంలో కొంత కాలం క్రితం వరకు డొక్కా సీతమ్మగారి పేరు తెలియని వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. ఆమె...

    మార్పు అనివార్యం

    మార్పు అనివార్యం

    By admin - August 5 2024 10:24 AM

    మార్పు అనివార్యం‘మారగలిగే సామర్థ్యమే తెలివితేటలకు కొలబద్ద’ అన్నారు భౌతిక, తత్త్వ శాస్తవ్రేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్. ‘మార్పుకు అనుగుణంగా ఎవరైతే మారగలిగారో...

  • Latest On సకలసేవ
    జంతువులే నయం!

    జంతువులే నయం!

    By admin - February 12 2025 01:11 PM

    జంతువులే నయం! వానర, జాగిల ,మార్జాల త్రయం! జాతిభేదం,మరిచి ఒకటైన వైనం! నేడు ముగ్గురు మనుషులు, ఒకటైతే అద్భుతం! ఏ...

    ప్రేమే… మా లక్షణం

    ప్రేమే… మా లక్షణం

    By admin - February 12 2025 01:05 PM

    ప్రేమే… మా లక్షణం – డా. పొట్లూరి రవి కిరణ్!! జాతి వైరమే లేదు…జన్మ కోరినది కాదు!!జంతువులము మేము… జగడాలెరుగము...

    ప్రేమ పరిమళాలు

    ప్రేమ పరిమళాలు

    By admin - February 12 2025 12:47 PM

    ప్రేమ పరిమళాలు కమ్మనైన అమ్మతనం కంటేనే రాదురాప్రేమపంచే ప్రతీప్రాణి అమ్మవంటిదేనురాజాతివైరమ్ము విడిచి ఒక్కటైనారురాజంతువేదైనా దాగిన ప్రేమను పసిగట్టరా !! కుక్కల...

    ఆలోచనలను ఎలా మలచుకోవాలి?

    ఆలోచనలను ఎలా మలచుకోవాలి?

    By admin - August 7 2024 09:11 AM

    ఆలోచనలను ఎలా మలచుకోవాలి?ప్రతి ఒక్కరిలోనూ శక్తి సామర్థ్యాలనేవి ఉంటాయి. వాటిని గుర్తించుకోవాలి. మిమ్మల్ని మీరు ఉన్నతులుగా తీర్చిదిద్దుకోవటం కోసం, మీ...

విలువల వలువ వలవల…

Posted by admin on October 17th, 2024 09:11 AM | 12 Comments
విలువల వలువ వలవల…
విలువల వలువ వలవల… మారుతున్న కాలపు జోరు,జారుతున్న విలువల తీరు,దిగజారుతున్న సంస్కృతీ సంప్రదాయాలు,పతనమవుతున్న వలువల విలువలు,అంతరిక్ష పయనం చేసిన మానవుడు,పద్ధతులకు తిలోదకలిచ్చి పతనమవుతున్నాడు,ఆటవికునిగా మారుతున్న కుసంస్కార నాగరికుడు,మంచి చదువులు చదువుతారు,పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తారు,బుద్ధి జ్ఞానం మాత్రం కొంచమైనా వుండదు,అహం నరనరాన నిండగా,ఒళ్ళు మరచి తనకు తానే మేటియని తలచుచూతుండు గుడ్డయే ఫ్యాషననుచు,వస్తువులు కొనడానికి...Read more »

కాలంతో పోటీ… మాకు మేమే సాటి !!

Posted by admin on October 17th, 2024 09:04 AM | No Comment
కాలంతో పోటీ… మాకు మేమే సాటి !!
కాలంతో పోటీ… మాకు మేమే సాటి !! గిరా గిరా వేగిరంగాబిరా బిరా బొంగరంలాచకా చకా చక్రంలాకాలంతో పోటీ!! నిముషమైనా వేచి ఉండం!!ఆలస్యం అమృతం విషం అన్నారుగా!!చేసే పాటు ఏదైనా…విడవం తొందరపాటు!!చేసే పాటు ఏదీ లేకపోయినా… చిందరవందరే మా అలవాటు!! మాదో నవ తరం…అడావుడి అనవరతం!!మాదో కలవరం…కదా అదో అనవసరం!!కాలంతో పోటీ…మాకు మేమే సాటి...Read more »

అలసిన బ్రతుకులు

Posted by admin on October 17th, 2024 08:55 AM | 1 Comment
అలసిన బ్రతుకులు
అలసిన బ్రతుకులు అలిసిన బ్రతుకులకు ఓ కొత్త లోకం రచించేదెవరు చిరిగిన చెరుగును యింకా చించేవారే గాని, అలసిన బ్రతుకుల అడుగులు పడేదెటు వైపు అంతా తమాషా చూచేవారే గాని, ఫ్లాప్ సినిమా హీరో హీరోయే యగు సాంత్వన తెలుపు వారెవరు నవ్విపోదురే గాని, ప్రేమలో ఓడినంత మాత్రాన వారు ప్రేమికులు కారా పరిహారం...Read more »
  • StudioPress Premium WordPress Themes StudioPress Premium WordPress Themes StudioPress Premium WordPress Themes StudioPress Premium WordPress Themes StudioPress Premium WordPress Themes StudioPress Premium WordPress Themes StudioPress Premium WordPress Themes StudioPress Premium WordPress Themes
  • Categories
    • కళాసేవ (1)
    • తాజా వార్తలు (7)
    • ప్రజాసేవ (2)
    • విద్యాసేవ (2)
    • సకలసేవ (13)
    • సాహితీసేవ (24)
  • Pages
    • గురించి
    • సేవ
    • ప్రజాసేవ
    • విద్యాసేవ
    • వైద్యసేవ
    • న్యాయసేవ
    • సాహితీసేవ
    • కళాసేవ
    • చిత్రసేవ
    • క్రీడాసేవ
    • గ్యాలరీ
    • వీడియో
    • సకలసేవ
  • Archives
    • February 2025 (20)
    • November 2024 (1)
    • October 2024 (3)
    • August 2024 (17)
  • Blogroll
    • WordPress Templates
  • Meta
    • Log in
    • XHTML
    • CSS
Copyright © 2026. సేవ  All Rights Reserved.