జంతువులే నయం!
February 12th, 2025 01:11 PM | సకలసేవ | 89 Comments
జంతువులే నయం! వానర, జాగిల ,మార్జాల త్రయం! జాతిభేదం,మరిచి ఒకటైన వైనం! నేడు ముగ్గురు మనుషులు, ఒకటైతే అద్భుతం! ఏ ఇద్దరి మధ్యఏకాభిప్రాయం ఓ అనృతం! మనుషులంతా ,ఎవరికి వారే యమునా తీరే! కోతి నుండి పుట్టాడు,మనిషి అంటారు! వానరుడే నయమని అంగీకరిస్తున్నారు అందరూ! తోక ఒక్కటి తక్కువ ,అన్ని ఆ అవలక్షణాలే! హనుమంతుడు...Read more »
ప్రేమే… మా లక్షణం
February 12th, 2025 01:05 PM | సకలసేవ | No Comment
ప్రేమే… మా లక్షణం – డా. పొట్లూరి రవి కిరణ్!! జాతి వైరమే లేదు…జన్మ కోరినది కాదు!!జంతువులము మేము… జగడాలెరుగము మేము!!ఆజన్మ శతృత్వమంటారు అందరూ!!ఆ జన్మ మైత్రి కోసమే…అంటాము మేము!! జాతి వేరైన…జక్కలించము మేము!!జాతి వైరమెంచి…వెక్కిరించము మేము!!ప్రాంతమేదైన…ప్రాణ మిత్రులమే!!ప్రాభవమేదైన…ప్రేమ మూర్తులమే!! కులము లేదు మాకు…కుళ్ళు కాన రాదు!!మతము లేదు మాకు…మాత్సర్యమే లేదు!!వర్ణమెరుగము మేము...మర్మమెరుగము!!వర్గమెరుగము మేము…వేరు...Read more »
మౌనము*తాను
February 12th, 2025 01:03 PM | సాహితీసేవ | No Comment
మౌనము*తాను అందం కన్నా మిన్నైన సుగుణముఅంతరాన లేదు ఏరకమైన కల్మషముఅలా చూపులతో పెనవేసుకున్న సాన్నిహిత్యముఅరమరికలు లేకుండా కలసిన వైనముఅందరిని అలరించేలా స్నేహతత్వము ప్రాణమున్న పలుకలేని మూగజీవాలుమూడు కూడావేర్వేరు జాతులుఏ మాత్రం దరిచేరనీయని పొరపొచ్చాలుఎన్నాళ్ళైన ఒకరికొకరమనే చేసే యోచనలుఏ జన్మబంధ మోననేలా కలిసిన క్షణాలు…. మనఘలని మించిన వాటి జ్ఞానముమనమున లేదు ఏ క్రూరత్వముమదిలోని మాటని...Read more »
స్నేహం .
February 12th, 2025 01:01 PM | సాహితీసేవ | No Comment
స్నేహం . స్నేహం చేయగా జాతుల భేదమేలామమతతో మది నిండితే వాదమేలాసయోధ్య కుదిరితే వర్ణాలు జాతి యేలాసఖ్యతగా ఉంటే కోపాలు గొడవలేలాసామరస్యమే సగం బలం నిజముగ సత్యా . ఒకరికొకరు తోడై ఉన్నారు దండుగాకలసి ఉంటే ఉంటుంది నిర్భయం మిన్నగాస్నేహభావంలో మనస్సు కలిస్తే మది వెన్నేగాముంచుకొచ్చే ఆపదను జయించవచ్చు ఘనంగాకలసి ఉంటే సగం బలం...Read more »
సేద దీర్చు వృక్షం నేస్తం.
February 12th, 2025 12:59 PM | సాహితీసేవ | No Comment
సేద దీర్చు వృక్షం నేస్తం. కలతలు కమ్ముకుని ఉసురు ముసుర్లు ఉరులై ||గుబులు గుండెల నిండి కన్న కలలు కన్నీరై కరిగి ఆవిరైన వేళ ||ఆదుకునే ఆపన్న హస్తం, కష్టంలో కాచుకునే దైవం నేస్తం, ||బతుకు పోరాట దారుల్లో నీడనిచ్చి సేదదీర్చు వృక్షం నేస్తం, ||స్నేహమంటే కరగని కల, నేస్తమంటే విరగని అల ||తేనె...Read more »
సోదరభావం
February 12th, 2025 12:52 PM | సాహితీసేవ | No Comment
సోదరభావం స్నేహం, ప్రేమ , అభిమానం కేవలం మానవుల సొత్తేకాదునోరు వాయిలేని జంతువులలోనుఉంటుందిజాతివైరాన్నికూడా దూరంపెట్టిఅక్కున చేర్చుకుందికుక్క పిల్లులనుమర్కటంపంచిపెట్టిందిభుజం మీద చేయివేసిస్నేహ పరిమళాన్నిఆమర్కటంకానవస్తోందిమానవులలో కానరానిసౌహార్ద్రత ఈ మర్కటంలోనిలుస్తోంది ఈ మాట్లాడలేనిఈవానరం నిలిచిందిఆదర్శంగనోరు మేధస్సు జ్ఞానంఉన్న మానవులకునేర్చుకోవలసిందిఎంతో ఉంది మనకుఈమూగజీవులనుండిదయ, కరుణ, ప్రేమవాత్సల్యం,స్నేహశీలతసోదరభావనఇత్యాదులు అందరుఅనుసరించవలసిందే.